సూచీల వరుస పతనాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. వరుసగా 4 రోజులుగా పతనమైన సూచీలు.. మెటల్, టెలికాం, హెల్త్‌కేర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 482.92 పాయింట్లు అందుకొని 73,606.75 వద్ద నిలిచింది.
- భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
ముంబై, అక్టోబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. వరుసగా 4 రోజులుగా పతనమైన సూచీలు.. మెటల్, టెలికాం, హెల్త్‌కేర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 482.92 పాయింట్లు అందుకొని 73,606.75 వద్ద నిలిచింది.
నిఫ్టీ 153.20 పాయింట్లు ఎగబాకి 22,753.20 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్ షేర్ 2.72 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ఎటర్నల్ 2.56 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 2.53 శాతం, ట్రెంట్ 1.73 శాతం, టాటా స్టీల్ 1.52 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.43 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 1.39 శాతం, ఐటీసీ 1.24 శాతం చొప్పున బలపడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

