లాట్ దీపావళి ధమాకా ఆఫర్లు

హైదరాబాద్, నవంబర్ 2: దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జెస్ట్ మనీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.4 వేల వరకు క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే ద్వారా కొనుగోళ్ళపై రూ.3,500 క్యాష్‌బ్యాక్, బజాజ్ ఫైనాన్స్‌పై రూ.3,500 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది. పేటీఎం వ్యాలెట్‌తో రూ.500 తక్షణ క్యాష్‌బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, సామ్సంగ్ మొబైళ్లపై రూ.15 వేల వరకు రాయితీ, వన్ ప్లస్ మొబైళ్ళపై రూ.10 వేల వరకు, స్మార్ట్ టీవీలపై రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌పై రూ.4 వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Diwali Offers
- Lot Mobiles
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

