హైదరాబాద్, ఆగస్టు 12 : ఫార్మా దిగ్గజం కోహెన్స్ లైఫ్‌సైన్సెస్ తాజాగా హైదరాబాద్‌లో రూ.23 కోట్ల పెట్టుబడితో నూతన సీజీఎంపీ యూనిట్‌ను ప్రారంభించింది.
700 కిలోల వార్షిక సామర్థ్యం కలిగిన ఈ జీఎంపీ కెపాసిటీతో న్యూక్లోసైడ్, ఆర్అండ్డీని మరింత బలోపేతం చేయడానికి వీలుపడనున్నదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వివేక్ శర్మ తెలిపారు.