బీవోబీ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీవోబీ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్'పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ 555 రోజుల కాలపరిమితితో 7.40 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది.
ముంబై, జూన్ 16 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీవోబీ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ 555 రోజుల కాలపరిమితితో 7.40 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది.
దీంట్లో సాధారణ ప్రజలకు 6.75 శాతం వడ్డీని చెల్లించనున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, నాన్-కాలబుల్ డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నదని బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వాహెద్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

