న్యూఢిల్లీ, డిసెంబర్ 23: సుమిటోమో ఎస్హెచ్ఐ ఎఫ్డబ్ల్యూ, ఫిన్లాం డ్ (ఎస్ఎఫ్డబ్ల్యూ)తో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) జట్టు కట్టింది.
దేశ, విదేశీ మార్కెట్లలో సర్క్యులేటింగ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ కం బ్యూషన్ (సీఎఫ్బీసీ) బాయిలర్ల డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, ఎరెక్షన్, కమిషనింగ్, అమ్మకాల కోసమే ఈ ఒప్పందం జరిగినట్టు భెల్ తెలిపింది.