పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం
తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ‘గ్లోబల్ బిజినెస్ మీట్-2026’లో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన నగరమని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ‘గ్లోబల్ బిజినెస్ మీట్-2026’లో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన నగరమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లవేళలా గార్డియన్‌గా అండగా ఉంటుందని, సంపద సృష్టికర్తలకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

