బగాస్ సరికొత్త స్కూటర్
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది బగాస్ ఆటో లిమిటెడ్. తన ఫ్లాగ్షిప్ ఈవీ మాడల్ ‘సీ12’ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది బగాస్ ఆటో లిమిటెడ్. తన ఫ్లాగ్షిప్ ఈవీ మాడల్ ‘సీ12’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విడుదల సందర్భంగా ఈ స్కూటర్ ధరను రూ.97,999గా నిర్ణయించింది. రెగ్యులర్ ధర రూ.1,04,999. ముందస్తుగా రూ.999 చెల్లించి ఈ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
పుణెలో ఉన్న ఆర్అండ్డీ లోనే తయారైన ఈ స్కూటర్ దేశీయ విడిభాగాలతో తీర్చిదిద్దినట్టు కంపెనీ ఫౌండర్, ఎండీ హేమంత్ కాబ్రా తెలిపారు. ఒక్కసారి బ్యాటరీ రీచార్జితో 143 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 100 షోరూంలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Bagaas auto
- C-12
- EV model
- flagship
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

