అరబిందో మరో ఔషధానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్
అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టైప్-2 మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఔషధానికి జనరిక్ వెర్షన్ డాపాగ్లిఫోజిన్ ట్యాబ్లెట్‌కు యూఎస్ హెల్త్ రెగ్యులేటరీ తుది అనుమతులు మంజూరు చేసినట్టు కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 : అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టైప్-2 మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఔషధానికి జనరిక్ వెర్షన్ డాపాగ్లిఫోజిన్ ట్యాబ్లెట్‌కు యూఎస్ హెల్త్ రెగ్యులేటరీ తుది అనుమతులు మంజూరు చేసినట్టు కంపెనీ తెలిపింది.
అమెరికా మార్కెట్లో తయారు చేయడంతోపాటు అక్కడి మార్కెట్లో విక్రయించడానికి అనుమతి లభించిందని తెలిపింది. ఈ ట్యాబ్లెట్ 5 ఎంజీ, 10 ఎంజీ రకాల్లో లభించనున్నది. అరబిందోకు చెందిన సబ్సిడరీ సంస్థ ఏపీఎల్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు చెందిన యూనిట్-4లో తయారవుతున్న ఈ ఔషధాన్ని త్వరలో అక్కడి మార్కెట్లో విడుదల చేయబోతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

