హైదరాబాద్, జూలై 17: కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ఆర్ఎస్ బ్రదర్స్ ముందుంటుంది. ఆషాఢ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ‘సూపర్ ఆషాఢం కేజీ సేల్’ క్యాప్షన్‌తో ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. అన్ని రకాల వస్ర్తాలపై 70 శాతం వరకు తగ్గింపు ధరతో అందిస్తున్నది.