Home
Business
Army Infotech An Integrated Technology Infrastructure And Renewable Energy Services Company Has Received Orders Worth 740 97 Crore From Bondada Engineering
బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్
ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సేవల సంస్థ ఆర్మీ ఇన్ఫోటెక్‌కు బోండాడ ఇంజినీరింగ్ నుంచి రూ.740.97 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. జీఎస్టీతో కలుపుకొని రూ.375.18 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను బ్లాక్-1(300 మెగావాట్ల ఏసీ) కోసం రాగా, మరో రూ.364.79 కోట్ల కాంట్రాక్ బ్లాక్-3(300 మెగావాట్ల ఏసీ)ని పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సేవల సంస్థ ఆర్మీ ఇన్ఫోటెక్‌కు బోండాడ ఇంజినీరింగ్ నుంచి రూ.740.97 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. జీఎస్టీతో కలుపుకొని రూ.375.18 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను బ్లాక్-1(300 మెగావాట్ల ఏసీ) కోసం రాగా, మరో రూ.364.79 కోట్ల కాంట్రాక్ బ్లాక్-3(300 మెగావాట్ల ఏసీ)ని పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకు సంబంధించి ఆర్మీ ఇన్ఫోటెక్..బోండాడ నుంచి రెండు లెటర్స్ ఆఫ్ అవార్డు అందుకున్నది. ఈ రెండు ఆర్డర్లలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్‌కు ఏసీలను సరఫరా చేయడంతోపాటు మూడేండ్లపాటు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేయాల్సివుంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

