ముంబై ,మే 5: స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి స్వల్పంగా పైకి కిందకు కదిలినప్పటికీ మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. కాగా…ఈరోజు టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.64 శాతం, గ్రాసీమ్ 0.55 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, సన్ ఫార్మా ఉన్నాయి. టాప్ గెయినర్స్ లిస్ట్ లో సన్ ఫార్మా 5.61 శాతం, UPL 3.64 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.34 శాతం, సిప్లా 2.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.19 శాతం లాభపడ్డాయి.