Gautam Adani | అంబానీని దాటేసిన అదానీ.. ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం
Gautam Adani | అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో గౌతమ్ అదానీ సం పద పెరిగి ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు.
Gautam Adani | న్యూఢిల్లీ, జూన్ 6: అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో గౌతమ్ అదానీ సంపద పెరిగి ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు.
రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముకేశ్ అంబానీ స్థానాన్ని వెనక్కినెట్టి అదానీ కైవసం చేసుకున్నారు. గౌతమ్ అదానీ సంపద 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 89.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 88 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ముకేశ్ అంబానీ ర్యాంక్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ లిస్ట్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

