లాట్లో ఏసీలు
ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్..ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, లాప్‌ట్యాప్‌లు, బ్రాండెడ్ యాక్సెసరీస్లతోపాటు వోల్టాస్, లాయిడ్ ఏసీ బ్రాండ్లు కూడా లభించనున్నాయని కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు.
హైదరాబాద్, మే 1: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్..ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, లాప్‌ట్యాప్‌లు, బ్రాండెడ్ యాక్సెసరీస్లతోపాటు వోల్టాస్, లాయిడ్ ఏసీ బ్రాండ్లు కూడా లభించనున్నాయని కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు.
ఈ వేసవిలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి కొన్ని బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తున్నట్టు, త్వరలో మరిన్ని బ్రాండ్లు కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.
- 45 శాతం వరకు తగ్గింపు
- 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్
- రూ.1,888 నుంచి ఈఎంఐ
- సున్న శాతం డౌన్ పేమెంట్
- 60 శాతం వరకు బైబ్యాక్
- గంటన్నరలో ఉచిత డెలివరీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ac
- Branded Accessories
- laptops
- lot
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

