25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు సిద్ధం
ప్రధాన వ్యాక్సిన్ల తయారీ సంస్థలైన భారత్ బయోటెక్-ఈ, బయోలాజికల్ వద్ద 25 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బయోలాజికల్ వద్ద 20 కోట్ల కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్లు ఉండగా,
- బయోలాజికల్ వద్ద 20కోట్లు, భారత్ బయోటెక్ వద్ద 5కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రధాన వ్యాక్సిన్ల తయారీ సంస్థలైన భారత్ బయోటెక్-ఈ, బయోలాజికల్ వద్ద 25 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బయోలాజికల్ వద్ద 20 కోట్ల కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్లు ఉండగా, అదే భారత్ బయోటెక్ వద్ద 5 కోట్ల కోవాగ్జిన్ డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఇరు సంస్థలు ప్రకటించాయి. వీటికి సంబంధించి ఆర్డర్లు వస్తే వెంటనే పంపిణీ చేస్తామని ప్రకటించాయి కూడా. దీనిపై బయోలాజికల్-ఈ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ పరాద్కర్ మాట్లాడుతూ.. తమ కంపెనీ ఇప్పటివరకు 30 కోట్ల కార్బేవ్యాక్స్ డోసులు తయారు చేసిందని, కోవిడ్-19 నిర్మూలనలో తమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో 10 కోట్ల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు, మరో 20 కోట్ల డోసులు పూర్తిగా పరీక్షించి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Covid 19
- Covid vaccines
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

