Under Eye Bags | కళ్ల కింద క్యారీ బ్యాగులా? ఇలా మీ నయనాలను అందంగా మార్చుకోండి
Under Eye Bags | నావయసు నలభై. అందంగా ఉంటాను. ఆకర్షణీయంగానూ కనిపిస్తాను. స్నేహితులు, బంధువులు నన్ను చూసి అసూయపడిన సందర్భాలూ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య ఓ సమస్య నన్ను ఇబ్బంది పెడుతున్నది. కళ్ల కింది భాగమంతా ఉబ్బిపోయి క్యారీ బ్యాగుల్లా కనిపిస్తున్నది. దీనికి పరిష్కారం ఉందా?
Under Eye Bags | మేడమ్! నావయసు నలభై. అందంగా ఉంటాను. ఆకర్షణీయంగానూ కనిపిస్తాను. స్నేహితులు, బంధువులు నన్ను చూసి అసూయపడిన సందర్భాలూ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య ఓ సమస్య నన్ను ఇబ్బంది పెడుతున్నది. కళ్ల కింది భాగమంతా ఉబ్బిపోయి క్యారీ బ్యాగుల్లా కనిపిస్తున్నది. దీనికి పరిష్కారం ఉందా?
-ఓ సోదరి
వయసు పెరిగేకొద్దీ చర్మం వదులుగా తయారవుతుంది. గతంలోని బిగువు సడలిపోతుంది. కళ్లకింద ఏర్పడే క్యారీ బ్యాగులకూ కారణం ఇదే. సమస్య తొలిదశలో ఉన్నప్పుడు.. మర్దన, క్రీముల ద్వారా నియంత్రించవచ్చు. అయినా మెరుగుదల కనిపించకపోతే.. సొంత ప్రయోగాలు చేసుకోకుండా, శాస్త్రీయ పరిష్కారం కోసం కాస్మొటిక్ సర్జన్‌ను సంప్రదించడం ఉత్తమం. లేజర్ సర్జరీ, స్కిన్ టైట్నింగ్, రిజువెనేషన్ ట్రీట్మెంట్తో ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు బ్లెఫరో ప్లాస్టీని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో సర్జరీ ద్వారా కంటికింద పోగైన అదనపు కొవ్వును తొలగిస్తారు. అదీ చిన్నగాటు కూడా లేకుండానే. ఈ ప్రక్రియకు లోకల్ అనెస్థీషియా సరిపోతుంది. కొద్దిగంటల వైద్యుల పర్యవేక్షణ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. నిద్రలేమి, డీహైడ్రేషన్, హఠాత్తుగా బరువు కోల్పోవడం, ఎలర్జీ, మూత్రపిండాల వైఫల్యం, కాలేయ సమస్యలు, పోషకాహారలోపం.. ఇలా కళ్లకింద క్యారీ బ్యాగులకు అనేక కారణాలు. తగినజాగ్రత్తలు తీసుకుంటే తొలిదశలోనే అరికట్టవచ్చు. దీన్ని సౌందర్య సమస్యగానే కాదు, ఓ అనారోగ్య సంకేతంగానూ భావించాలి. నిపుణులను సంప్రదించాలి.
-డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- eyes
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

