గురువారం 28 మే 2020
Beauty-tips - Apr 07, 2020 , 18:42:34

నిమ్మతో అందం మీ సొంతం

నిమ్మతో అందం మీ సొంతం

-నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని  మీకు తెలుసా?
-వేప నూనె,నిమ్మరసం కలిపి ముఖానికి అప్లైయి చేసి అరగంట తర్వాత కాడగాలి.
ఇలా వారం రోజుల పాటు రోజూ చేస్తే ముఖం మీద మెటిమలు ,మచ్చలు, ముడతలు, మాయమవుతాయి.
-నిమ్మరసం వేప నూనె కలిపి పట్టిస్తే ముఖానికి బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ఈ మిశ్రమం 'యాంటీ పేజ్ లక్షణాలను కలిగిస్తుంది.
-తరుచుగా ముఖానికి నిమ్మరసం అప్లై చేయడం వల్ల మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరుచుకుని చర్మం ఉత్తేజితమవుతుంది .తద్వారా చర్మంలో పేరుకుపోయిన మృతకణాలు బయటకు పోయి ముఖం నిగారింపుపెరుగుతుంది-వారానికోసారి కురులకు నిమ్మరసం  పట్టించి స్నానం చేస్తే జుట్టుకు పట్టిన జిడ్డు మురికి వదిలిపోతుంది.
-నిమ్మ ముక్కకు ఉప్పు కలిపి పళ్లు తొమితే ముత్యాల్లా మెరుస్తాయి.


logo