Home
Andhrapradesh-news
Yanamala Ramakrishnudu Involved In Ap Fiber Net Scam Says Chairman Goutham Reddy
ఫైబర్ నెట్‌కేసులో యనమల పేరు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు పేరు బయటకు వస్తుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి తెలిపారు.
- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు పేరు బయటకు వస్తుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి తెలిపారు.
లోకేశ్ పాత్ర ఉందా? లేదా? అనేది సీఐడీ దర్యాప్తులో తేలుతుందన్నారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పానని, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

