టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. నిత్యం 25వేల మంది శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుకల్పించింది. మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలోని టీటీడీ అద్దె గదులకు సంబంధించిన కోటాను సైతం విడుదల చేయనుంది. అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ భక్తులను కోరింది. ఇదిలా.. ఉండగా ఉగాది నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 14 నుంచి భక్తులను ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అయితే భక్తులంతా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

