Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు మహిళలు మృతి
Tragedy | ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుగొండ గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబం విహారయాత్రకు వెళ్లింది.
అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుగొండ గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli reservoir ) వద్ద దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. వీరిలో ఐదుగురు మహిళలు రిజర్వాయర్లో దిగారు. ప్రమాదవశాత్తు వీరంతా నీట మునిగి చనిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటుకు తీశారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

