Tragedy | ఉత్తరాఖండ్ నదిలో పర్యాటకుల వాహనం బోల్తా.. విజయనగరం వాసి మృతి
Tragedy | ఉత్తరాఖండ్(Utterakhand State) రాష్ట్రంలోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో ఆంధ్రవాసి దుర్మరణం పొందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : ఉత్తరాఖండ్ ( Utterakhand State ) రాష్ట్రంలోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో విజయనగరం వాసి దుర్మరణం చెందాడు. 11 మందితో కూడిన పర్యాటకుల వాహనం (Tourist Vehicle )నదిలో కొండ సమీపం నుంచి వెళ్తుండగా అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో వాహనం నడుతుపున్న వ్యక్తి ఒక్కసారిగా వాహనాన్ని మలుపుతిప్పడంతో బోల్తా పడింది.
11 మందిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం సభ్యులు రక్షించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. బాధితుల్లో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాంకు చెందిన దంపతులు రవి రంగారావు ఉన్నారు. వీరిలో భార్యను రక్షించగా భర్త రవిరావు నదిలో గల్లంతయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

