Home
Andhrapradesh-news
Tirupati Loksabha By Election Polling Is Peacefully Going Ap Dgp Gautham Sawang
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం : ఏపీ డీజీపీ
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
శనివారం ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని అన్నారు.
బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అనుమానితులపై నిరంతరం నిఘా పెడుతున్నామని డీజీపీ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
తిరుపతి ఉప ఎన్నిక ..ఒంటిగంట వరకు 36.67 శాతం పోలింగ్
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ను రద్దు చేయాలి : చంద్రబాబు
ప్రారంభమైన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

