Road Accident | ఏవోబీలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు కార్మికులు మృతి .. మరో 10 మందికి గాయాలు
Road Accident | ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్‌గూడ ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.
అమరావతి : ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్‌గూడ ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. అల్లూరి జిల్లా సరిహద్దులోని చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడు, ఇనుప రాడ్లతో వెళ్తున్నారు.
ప్రమాద సమయంలో టిప్పర్‌పై 16 మంది కూలీలు కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డు వద్ద టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి జోడాంబో ఆసుపత్రికి తరలించారు. బాధితులు నవరంగపూర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

