మద్యం తాగి ముగ్గురు వలస కూలీలు మృతి
Tragedy| అనంతపురం గ్రామీణ మండలం ఆలమూరులో విషాదం నెలకొంది. రాత్రి మద్యం తాగిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందారు.
అమరావతి : అనంతపురం గ్రామీణ మండలం ఆలమూరులో విషాదం నెలకొంది. రాత్రి మద్యం తాగిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందారు. మహారాష్ట్రలోని సౌలాజీ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు ద్రాక్షతోటలో పని కోసం వచ్చారు. రాత్రి ముగ్గురు మద్యం తెచ్చుకుని తాగగా ఒకరు భరత్ నామ్‌దేవ్ చౌహన్ రాత్రి తోటలోనే మృతి చెందగా ఇవాళ ఇద్దరు దీపక్ జయ్సింగ్తో పాటు మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

