అమరావతి : అనంతపురం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఏడాది బాలుడిని మతిస్థిమితం లేని అతడి పెద్దమ్మ నీటి తొట్టెలో వేయడంతో ఆ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది .
కణేకల్ మండలం నల్లంపల్లి గ్రామంలో జరిగి సంఘటనపై బాలుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.