Constable | కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు దాడి : వీడియో
Constable | ఏపీలోని కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షిణిస్తున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు.
Constable | ఏపీలోని కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షిణిస్తున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు దాడికి( Attacks police constable) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..ర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై టీడీపీ నాయకుడు (TDP leader) శ్రీనివాసులు గౌడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి.. తిరిగి మీ మీదనే కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, నిన్న శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకులను రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు.. ఇప్పుడు టీడీపీ నాయకుడిపై కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు దాడి
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి ZP హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై టీడీపీ నాయకుడు శ్రీనివాసుల గౌడ్ దాడి
అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి.. తిరిగి మీ మీదనే కేసు పెడతాను అంటూ బెదిరించిన… https://t.co/FwPnVMyEwZ pic.twitter.com/ax1Sd2zAW6
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

