Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పై సుప్రీం కోర్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ( Muncipal Elections ) పై సుప్రీం కోర్టు ( Supreme Court ) స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన తుది జాబితాను ఈనెల 25 వరకు వాయిదావేయాలని ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
నామినేషన్ల గడువును పొడగించాలని కోరుతూ వైసీపీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహన్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థలూధ్రా, ముఖుల్ రోహత్గీ వాధించారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, విజ్ఞప్తులపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల కోసం సమయాన్ని పొడిగించేలా చర్యలు తీసుకోవాలని, పోటీ చేసేందుకు కనీసం 48 గంటల గడువు కల్పించాలని ఆదేశించింది.
నామినేషన్లు వేయలేని వారి కోసం ఏం చేయాలనే దానిపై అక్టోబర్ 22వ తేదీలోగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. నామినేషన్లు దాఖలు చేసే ప్రతీ అభ్యర్థికి, వారి ప్రతిపాదకులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని కేంద్రాల వద్ద బందోబస్తు, సీసీటీవీ కవరేజ్ తప్పనిసరిగా ఉండాలని డీజీపీని ఆదేశించింది. నామినేషన్ . కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 27 వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

