Home
Andhrapradesh-news
Student Commits Suicide In Kakinada After Being Insulted For Not Paying College Fees
Kakinada | దారుణం..కాలేజీలో ఫీజు కట్టలేదని అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్య
Kakinada | ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కాకినాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫీజు కట్టలేదని అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కాకినాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫీజు కట్టలేదని అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అరవింద్(15)ను ఫీజు కట్టలేదని క్లాస్ రూమ్‌లో అందరి ముందు కాలేజీ సిబ్బంది నిలదీసి ఇంటికి పంపించారు.
అది చూసి కొందరు నవ్వుకోవడంతో, అవమానాన్ని భరించలేక అరవింద్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిబ్బంది వేధింపుల వల్లే అరవింద్ చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీపై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

