శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీకి కరోనా పాజిటివ్
శ్రీశైలం జగద్గురు | శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు కర్ణాటకలోని బెల్గాం వైద్యులు

కర్నూలు : శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు కర్ణాటకలోని బెల్గాం వైద్యులు నిర్ధారించారు. జగద్గురు పీఠాధిపతి మహాస్వామిజీ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. భక్తులు ఆందోళన చెందొద్దు.. స్వామిజీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని పీఠాధిపతి పీఎస్ బ్రహ్మి కౌశిక్ మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

