Indian Womens Team | భారత మహిళల జట్టు విజయం సాధించాలని తిరుమలలో ప్రత్యేక పూజలు
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుమల : మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళా ( Indian Women Team ) జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల ( Tirumala ) లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయులు తిరుమల అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆశీస్సులతో మహిళల టీమిండియా మెరుగ్గా ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయ అందించాలని శ్రీవారి కోరుకున్నట్లు తెలిపారు
. కాగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రేక్షకులు తిలకించేందుకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీఏ ఆధ్వర్యంలో ఫ్యాన్ పార్క్‌ను సిద్ధం చేశారు. బిగ్ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా స్పోర్ట్సు మైదానంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు క్రీడాప్రాధికర సంస్థ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
ఇప్పటి వరకు భారత మహిళల జట్టు రెండు సార్లు ఫైనల్‌కు వచ్చి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2017లో భారత ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. గత గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 338 భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం మరికొద్ది నిమిషాల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

