గంగవరం, భీమునిపట్నం, కాకినాడ పోర్టుల్లో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు
అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇక మిగిలిన పోర్టుల్లో 5 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉందని తెలిపారు.
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయ నగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను కారణంగా మత్స్యకారుల ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

