ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
ap new dgp | ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న గౌతం సవాంగ్‌కు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న గౌతం సవాంగ్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. పోలీసు హౌజింగ్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. గౌతం సవాంగ్‌కు 2023 వరకు సర్వీస్ ఉన్నప్పటికీ బదిలీ కావడం ఏపీ పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

