Covid Cases | ఖైదీకి కొవిడ్ పాజిటివ్.. ఏపీలో పెరుగుతున్న కేసులు
Covid Cases | ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్తగా విజృంభిస్తున్న వేరియంట్ కొవిడ్ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్తగా విజృంభిస్తున్న వేరియంట్ కొవిడ్ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీ (AP) లో 90కి పైగా కేసులు నమోదు అయ్యాయి.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీగా (Prisoner) శిక్ష అనుభవిస్తున్న కాకినాడ ప్రాంతానికి చెందిన 67 ఏండ్ల వృద్ధుడికి కొవిడ్ పాజిటివ్ సోకింది. ఈనెల 17న జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అతడిని జైలు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. 19న జ్వరం ఎక్కువ కావడంతో జీజీహెచ్ (GGH)కు తరలించి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ (Covid Positive) గా నిర్దారణ కావడంతో ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైదులు (Medical Doctors) తెలిపారు.
రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లాలో 87 సంవత్సరాల వృద్ధుడు ఓపెన్ హార్ట్ సర్జరి జరిగింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొవిడ్ బారిన పడి మరణించిన మొదటి కేసుగా ఏపీ వైద్య రికార్డులో నమోదయ్యింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

