Home
Andhrapradesh-news
President And Andrapradesh Governor Should Take An Action On Fake Voters Issue Said Ayyanna Patrudu
దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం : అయ్యన్నపాత్రుడు
దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం | తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

అమరావతి : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటే ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. డీసీపీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు.
దొంగ ఓట్ల వ్యవహారంలో గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు పోలైన తిరుపతి నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

