Police Firing | వినుకొండలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు
Police Firing | ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ ( Vinukonda ) నియోజకవర్గంలో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ ( Vinukonda ) నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జీవీ ఆంజనేయులుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. గురువారం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద నిరసనలు చేస్తుండగా అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అతడి అనుచరులతో అక్కడికి రాగా ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది.
ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులకు దిగడంతో ఘర్షణను నిలువరించడానికి సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు (Firing) జరిపారు. టీడీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు. అక్కడి నుంచి పంపించి వేశారు. మట్టి తవ్వకాలపై తనపై చేసిన ఆరోపణలకు చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

