Road Accident | విషాదంగా మారిన విహార యాత్ర.. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Road Accident | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మారేడుమిల్లి విహార యాత్రకు కారులో వెళ్లి వస్తుండగా ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

