Nagon Express | నాగోన్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Nagon Express | అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అమరావతి : అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు(Passengers ) భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసోంలోని సిరాట్ నుంచి తమిళనాడుకు బయలు దేరిన నాగోన్ ఎక్స్‌ప్రెస్(Nagon Express) రైలు నెల్లూరు జిల్లా కావలి అడవిరాజుపాలెం సిరిపురం రైల్వేగేట్ వద్ద పొగలు రావడంతో నిలిచిపోయింది.
పొగలు గమనించిన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. పొగలు వ్యాపిస్తుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం మరమ్మతు సిబ్బంది బ్రేకుల నుంచి పొగరావడాన్ని గమనించి మరమ్మతు చేశారు. అనంతరం అరగంట అనంతరం అక్కడి నుంచి రైలు బయలు దేరింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

