Ramya Murder case : 24న ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాక
Ramya Murder case | ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్నట్లు తెలిసింది.

అమరావతి : ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్నట్లు తెలిసింది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థితో కూడిన బృందం గుంటూరుకు వచ్చి ఈ కేసులో పలువురు విచారించనున్నట్లు సమాచారం. మృతురాలు రమ్య కుటుంబ సభ్యులను సైతం వీరు కలవనున్నట్లు తెలుస్తున్నది. అనంతరం ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో భేటీ కానుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Andrapradesh
- Guntur
- NCSC
- SC Student
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

