Y.S. Avinash Reddy | ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్.. బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
Y.S. Avinash Reddy | ఏపీలో(Andhrapradesh) స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రతిపక్షాలను నామినేషన్ వేయనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటుండంతో కొద్ది రోజులుగా రాష్ట్రం రావణకాష్టంలా మారింది.
Y.S. Avinash Reddy | ఏపీలో(Andhrapradesh) స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రతిపక్షాలను నామినేషన్ వేయనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటుండంతో కొద్ది రోజులుగా రాష్ట్రం రావణకాష్టంలా మారింది. అడుగడుగున అడ్డంకులు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ అరాచక పర్వం కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో కడప వైఎస్సార్సీపీ కార్యాలయం(Ysrcp) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు.
అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించగా.. వారిని కూడా పోలీసులు లాగిపడేశారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలనూ కూడా టీడీపీ నేతలు, ఖాకీలు లెక్క చేయడంలేదు. పచ్చ గూండాలకు సహకరిస్తూ వైఎస్సార్సీపీ నేతలను ఖాకీలు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నామినేషన్లు వేయొద్దంటూ టీడీపీ నేతలు, ఖాకీలు బెదిరింపులకు దిగుతున్నారు. డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాకీల్లో మార్పు కనపడటం లేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

