భవనం పైనుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య
Suicide| ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. గొల్లపూడి వన్ సెంటర్లో నివాసముంటున్న మాధవి, సత్యవతి అనే తల్లీకూతురు అపార్ట్మెంట్లోని ఐదో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

