MLA Rajasingh | శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్
MLA Rajasingh | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ దంపతులు దర్శించుకున్నారు.
నాగర్‌కర్నూలు : శ్రీశైలం ( Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ (MLA Rajasingh) దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఏఈవో, అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి శేష వస్త్రాలు లడ్డు ప్రసాదము జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో హరిదాస్, శ్రీనివాసరావు, ఏపీఆర్వో శివారెడ్డి , ఉభయ దేవాలయాల అర్చక వేద పండితులు పాల్గొన్నారు.
Read more :
TTD | టీటీడీ అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : ఈవో శ్యామలరావు
Tirumala | తిరుమలలో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

