Home
Andhrapradesh-news
Lightning Strike Kills More Than 15 Sheeps In Bollapalli Mandal In Guntur District
పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి..
15 గొర్రెలు మృతి | పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతిచెందాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాలో సోమవారం ఈ ఘటన జరిగింది.

అమరావతి : పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతిచెందాయి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాలో సోమవారం ఈ ఘటన జరిగింది.
సీతారాంపురం తండా గ్రామానికి చెందిన చెందిన కమాసాని లక్ష్మయ్య శివారులో జీవాలను మేపుతుండగా సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షంలో గొర్రెల మంద సమీపంలో పిడుగు పడింది.
దీంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

