Home
Andhrapradesh-news
Laddu Fake Ghee Ap Deputy Cm Pawan Kalyan Gets Into Trouble In Hyderabad City Civil Court
Pawan Kalyan | లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్‌కు చుక్కెదురు
తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది.
Pawan Kalyan | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్‌తోపాటు తెలంగాణ సీఎస్, హోంశాఖ అధికారికి నోటీసులు జారీచేసినప్పటికీ శుక్రవారం వారు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా కోర్టు ఎక్స్‌పార్టే ఉత్తర్వులు జారీ చేసింది.
తద్వారా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆ ముగ్గురు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు ప్రకటించింన న్యాయస్థానం తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

