Home
Andhrapradesh-news
Krmb Representatives Postponed Their Rayalaseema Lift Irrigation Project Visit
రేపటి కేఆర్ఎంబీ ప్రతినిధుల పర్యటన వాయిదా
Rayalaseema lift irrigation | కృష్ణానదీ బోర్డు ప్రతినిధి బృందం రేపటి తమ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనను వాయిదా వేసుకుంది.

హైదరాబాద్ : కృష్ణానదీ బోర్డు ప్రతినిధి బృందం రేపటి తమ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన పర్యటనను వాయిదా వేసుకుంది. పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనులను బోర్డు ప్రతినిధులు గురువారం పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల బోర్డు ఏపీ ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చింది. కాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. తదుపరి పరిశీలన తేదీని త్వరలో ప్రకటిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. గతంలో కేఆర్ఎంబీ ప్రతినిధులు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామన్నా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

