Home
Andhrapradesh-news
Human Rights Commission Responds To Visakhapatnam Plant Accident Directive Issued To Chief Secretary
Visakha Plant Accident | విశాఖ ప్లాంట్ ప్రమాదంపై మానవ హక్కుల సంఘం స్పందన.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం
Visakha Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.
అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం ( Visakha Plant Accident) పై జాతీయ మానవ హక్కుల సంఘం ( Human Rights Commission ) స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విశాఖ ప్రమాదంలో 9 మంది మృతి చెందడంపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం ప్లాంట్‌లో ల్యాడిల్ నుంచి ఉక్కుద్రవం పేలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. స్టీల్ ప్లాంట్‌లో తరుచూ ప్రమాదాలపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

