AP News | కూటమి ప్రభుత్వం రోడ్డు వేయలేదని.. సొంతంగా దారి నిర్మించుకున్న గ్రామస్తులు : వీడియో
కూటమి ప్రభుత్వం(TDP Govt) ఎలాగూ రోడ్డు(Road) వేయడం లేదని ఆ ఊరి ప్రజలు స్వయంగా పలుగు, పార పట్టి రోడ్డు నిర్మించుకున్నారు.
అమరావతి : కూటమి ప్రభుత్వం(TDP Govt) ఎలాగూ రోడ్డు(Road) వేయడం లేదని ఆ ఊరి ప్రజలు స్వయంగా పలుగు, పార పట్టి రోడ్డు నిర్మించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని(AP) అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు స్వయంగా రోడ్డు వేసుకున్నారు. 30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ్డు రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని మేమే రోడ్డు వేసుకున్నాము
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు… pic.twitter.com/WCH7XFn5pj
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

