Tirumala | తిరుమలలో రిలయన్స్ , బయోటెక్ ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు ప్రారంభం
Tirumala | తిరుమల లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ , బయోటెక్ సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
అమరావతి : తిరుమల ( Tirumala ) లో భక్తులకు పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను కల్పించేందుకు రిలయన్స్ ( Reliance ), బయోటెక్ ( Biotech) సంస్థలు అందించిన ఉచిత ఈవీ బస్సు ప్రయాణాలు ( EV Bus Services ) బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీ బస్సులను ప్రారంభించారు.

రిలయన్స్ సంస్థ 25 ఈవీ బస్సులను అందిచగా బయోటెక్ సంస్థ 7 బస్సులను అందజేసింది. అదేవిధంగా రిలయన్స్ సంస్థ ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్‌ను టీటీడీకి అందజేసింది. గత జూన్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమలను దర్శించుకుని ఇచ్చిన హామీ మేరకు టీటీడీ కృషికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 25 ఎలక్ట్రిక్ బస్సులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు వారంరోజుల క్రితం 25 ఎలక్ట్రిక్ బస్సులు కొండపైకి చేరుకున్నాయి. ఈ బస్సులో జియో-బిపి ఎలక్ట్రిక్ మొబిలిటీ , ఈవీ ఛార్జింగ్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

