ఏపీకి నలుగురు యువ ఐపీఎస్‌లు
IPS|ఏపీకి కేంద్ర హోంశాఖ నలుగురు యువ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. యూపీఎస్పీ -2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష(ఢిల్లీ),
అమరావతి : ఏపీకి కేంద్ర హోంశాఖ నలుగురు యువ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. యూపీఎస్పీ -2020లో ఐపీఎస్‌కు ఎంపికైన దీక్ష(ఢిల్లీ), సీహెచ్. యశ్వంత్‌కుమార్ రెడ్డి(ఏపీ), ఎస్. అంకిత మహవీర్ (మహరాష్ట్ర), నవ్ జ్యోతి మిశ్రా(బిహార్)లను ఏపీ కేడర్‌కు అటాచ్ చేసింది. ఈ నలుగురు యువ అధికారులు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

