Home
Andhrapradesh-news
Employee Union Leaders Shave Heads In Protest Against Chandrababus Government
AP News | చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా బోడిగుండు చేయించుకున్న ఉద్యోగ సంఘం నాయకుడు
AP News | ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల అవలంభిస్తున్న వైఖరని నిరసిప్తూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో చంద్రబాబు ప్రభుత్వం ( Chandrababus Government ) ఉద్యోగుల సమస్యల పట్ల అవలంభిస్తున్న వైఖరిని నిరిసిస్తూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు.
ఇచ్చిన హామీలు రెండేళ్లు దాటిపోవస్తున్నా ఇంతవరకు నేరవేర్చలేదని, ఉద్యోగులకు బోడిగుండు ( Shave Heads ) ను చూపిస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ నగరంలో ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకుని చంద్రన్న బోడిగుండు పేరుతో నిరసన తెలిపారు.
పీఆర్సీ, డీఏలు, ఐఆర్, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రాఆల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

