Chandrababu | కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలి : ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
Chandrababu | ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలకు , ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అమరావతి : ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ(TDP MPs) లకు , ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, మంత్రులు పాల్గొన సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు.
అమరావతి(Amaravati), పోలవరం(Polavaram) ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై దృష్టిని సారించాలని తెలిపారు. జల్జీవన్ కృషి సించాయీ యోజక కింద రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపుపై చర్చ, విశాఖ స్టీల్ ప్లాంట్ (Visaka Steel Plant) ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. కేంద్రంతో సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖ కేటాయింపు చేశానని గుర్తు చేశారు.
Read more :
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

