ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ED Charge Sheets | అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఈడీ తొమ్మిది ఛార్జీషీట్లను దాఖలు చేసింది.
అమరావతి : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) పై ఈడీ తొమ్మిది ఛార్జీషీట్లను ( ED Charge Sheets ) దాఖలు చేసింది. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఈడీ కేసులు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా త్వరగా విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇదిలా ఉండగా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్‌పై సీబీఐ 11 ఛార్జిషీట్లు దాఖలు చేసి విచారణ చేస్తుంది. ఈడీ కేసులు సోమవారం నుంచి రోజువారి విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

